గోధుమ రవ్వ రాగి సంగటి ( Godhuma ravva raagi sangati ) godhuma ravva recipe, ragi recipes గోధుమ రవ్వ వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి . గోధుమల ద్వారా తీసిన ఈ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా , శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది . ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ , విటమిన్ బి ఉంటాయి . మధుమేహం పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు . అటువంటి వ్యాధిని తరిమికొట్టే సరైన ఆహరం గోధుమలు గోధుమలు మరియు రాగులు కలిపి వండటం వల్ల ఇది ఆరోగ్యకరమైనది మరియు పోషకాలను పూర్తిగా అందించగలిగేది . ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది . రాగుల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి , ఎక్కువగా తినకుండా చేస్తాయి మరియు ఎముకలు బలంగా ...