Popular posts from this blog
telugu quotes
అనుభవాలు, purnodayam blogspot
ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com
సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com
Telugu Quotes
సంక్రాంతి పండుగ
సంక్రాంతి పండుగ పూజా విధానం సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది . అన్ని రకాల పంటలు పొలాల నుంచి ఇళ్లకు చేరే తరుణం ఇది . తిధి ప్రధానమైన పండుగ కాదుఇది . కనుక సర్వ సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 తేదీలలో వస్తుంది . రైతులు అందరికి పంటలు చేతికి వచ్చే కాలమిది . ధాన్యలక్ష్మి రూపంలో రైతు ఇంటికి లక్ష్మి దేవి చేరుతుంది . ఆ ధాన్యలక్ష్మి ఆహ్వానిస్తూ జరుపుకునే సంబరాల పండుగే సంక్రాంతి . ఇది మూడు రోజుల పండుగ . మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే ఆడపిల్లలు రంగు రంగుల ముగ్గులు ఇంటి ముందు అలంకరిస్తారు . ముగ్గుల మధ్య ఆవు పేడతో చేసిన బొబ్బమలను పెడతారు . వీటిపై గుమ్మడి , బంతి పువ్వులు పెట్టి అలంకరిస్తారు . వీటి చుట్టూ కన్నె పిల్లలు వలయ ఆకారంలో తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతారు , అబ్బాయిలు గాలిపటాలు ఎగురవేస్తారు . మక
కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja
కుంకుమ గౌరీ నోము కథ ఒక బ్రాహ్మణునకు లేకలేక ఒక కూతురు కలిగెను.అతడు ఆమె జాతకము చూడగా , అందులో ఆమె బాల వితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్లి పార్వతి దేవిని ప్రార్ధించెను. అంతటా దయామయియగు పార్వతీదేవి ప్రత్యక్షమై, మీకేమి కావలెను ? అని అడుగగా, అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండు అట్లు చేయమని ప్రార్ధించెను. అప్పుడు పార్వతీదేవి, ఓయి బ్రాహ్మణోత్తమా ! నీ కుమార్తె పూర్వ జన్మమున కుంకుమ గౌరీ నోము నోచి ఉల్లంగించుటచే ఈ జన్మలో బాల వైధవ్యం ప్రాప్తించుచున్నది. ఇప్పుడు ఆమె చేత ఆ నోము చేయించునచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా , అమ్మకు భక్తితో నమస్కరించి కూతురితో ఆ నోము చేయించి తరువాత ఆమెకు వివాహం చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉన్నది. ఈ నోము ఒక సంవత్సరం పాటు కార్తీకం లేదా మాఘమాసంలో మొదలుపెట్టి రోజు ఉదయం దీపారాధన చేయగానే , అక్షింతలు చేత పట్టుకొని ఈ కథ చదువుకొని , కథ చదువుకోవడం పూర్తి కాగానే కొన్ని అక్షింతలను గౌరీ దేవి పటమునకు వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకునే వారి తలపై వేసుకోవలెను. ఇలా సంవత్సరంపాటు చేసిన తరువాత ఉద్యాప
దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure
దంపతి తాంబూల నోము కథ . ఒక రాజు భార్య దంపతుల తాంబూలము నోము పట్టి నియమం తప్పింది. అందువలన ఆ భార్య భర్తలు దూరం అయ్యారు , సంపదలు తగ్గాయి . అందువలన ఆమె అరణ్యమునకు వెళ్లి అచట పార్వతి పరమేశ్వరుల గూర్చి తపస్సు చేయగా , పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి , నీవు దంపతుల తాంబూల నోము పట్టి నియమం తప్పినావు , అందువలన నీకు ఈ బాధ కలిగింది. కావున నీవు ఇంటికి వెళ్లి నియమం తప్పకుండ ఈ వ్రతం చేసుకొని ఉద్యాపన చేసుకొనిన ఎడల నీ పూర్వపు భాగ్యాలు నీకు కలుగుతాయి. నీ భర్త నీకు దగ్గర అవుతాడు అని చెప్పారు. అప్పుడు రాజు భార్య ఇంటికి వచ్చి, భక్తి శ్రద్దలతో నోము చేసుకొని ఉద్యాపన చేసినది. అప్పుడు ఆమె భర్త తిరిగి వచ్చాడు. పూర్వపు భాగ్యాలు తిరిగి వచ్చాయి. భార్య భర్తలు ఆనందంగా ఉన్నారు ఉద్యాపన : ఒక సంవత్సరము పాటు , రోజు ఉదయం మన పూజ గదిలో దీపం పెట్టగానే అక్షింతలు చేతపట్టుకొని. పైన రాసిన కథ చదువుకొని, తరువాత అక్షింతలను కొన్ని పార్వతి పరమేశ్వరుల పటమును వేసి, కొన్ని అక్షింతలు వ్రతం చేసుకొనే స్త్రీ తలపై చల్లుకొనాలి. ఇలా సంవత్సరం తరువాత బ్రాహ్మణా దంపతులకు భోజనం పెట్టి, 360 తమలపాకులు, 360 పోకచెక్కలు , ఇద్దరికి వ
Comments
Post a Comment