జ్ఞాన సంపన్నులు # purnodayam # telugu quotes

జ్ఞాన సంపన్నులు 
జీవితము అశాశ్వతమైనదని , గుర్తించిన మోహావేశాలకు , ఆకర్షితులయ్యేవారు సామాన్యులు . వీరు ఎల్లప్పుడూ కోరుకునేవి శారీరక సుఖసౌఖ్యాలు , పంచభక్ష పరమాన్నాలు , డాంభికాని ప్రదర్శించేందుకు సిరిసంపదలు. ఈ లోకంలో తమ  జీవితకాలము కొద్దిరోజులే అని గ్రహించి సర్వాంతర్యామి కరుణాకటాక్షాలు కోసం పరితపించేవారు జ్ఞాన సంపన్నులు 

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure