సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు 

సముద్ర ప్రవాహానికి ఆటు పోటులు ఎలా సహజమో, 
 అదే విధంగా మానవ జీవితం లో సుఖ - దుఃఖాలు,  మంచి - చెడ్డలు, ఉత్సాహ - నిరుత్సహాలు సహజము. ఆనందం - విచారం వంటి మనోవికాసాలకి లొంగిపోతే అవి మనల్ని కృంగతీస్తాయి. 

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure