nagna satyam quotes #purnodayam.blogspot.com



నగ్న సత్యం 
 దానం చేసే గుణం ఉన్న వారికి  ధనం ఉండదు 
ధనం ఉన్నవారికి  దానం చేసే గుణం ఉండదు 
ఎదుటివారిని బాధపెట్టేవారికి ఆనందం ఉంటుంది 
ఎదుటివారిని ప్రేమిస్తున్నట్లు నటించేవారికి ప్రేమ గుణం ఉండదు 
నిజంగా ప్రేమించేవాడికి కన్నీరు ఉంటుంది 
ఎదుటివారిని నవ్విస్తూ ఉండేవారికి బాధలు ఉంటాయి 
ఇది నగ్న సత్యం

Telugu quotes Nagna Satyam Purnodayam.blogspot.com

Comments

Popular posts from this blog

అనుభవాలు, purnodayam blogspot

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

సుఖ దుఃఖాలు || Purnodayam || quotes || Purnodayam.blogspot.com

సంక్రాంతి పండుగ

కుంకుమ గౌరీ నోము కథ | kumkuma gowri nomu katha| kartheeka maasam puja

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure