లక్ష్మికళ || purnodayam blogspot || telugu quotes


లక్ష్మికళ 
ఆధునిక  అవసరాలకు తగినట్లుగా , అటు తండ్రికో ఇటు భర్తకో ఆర్ధిక సహకారాన్ని అందించగలిగిన ప్రతిమహిళా మహాలక్ష్మి స్వరూపమే .
సంపాదించకపోయిన ఉనంతలో పొదుపుగా ఇల్లు దిద్దుకుంటే చాలు ఇక ఆ ఇల్లు లక్ష్మీకళ తో శోభిల్లుతుంది 
ఉనంతలో తృప్తిగా ఉంటే నిజంగా ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. 

Comments

Popular posts from this blog

జ్ఞాన సంపన్నులు # purnodayam # telugu quotes

ఈర్షా ద్వేషాలు telugu quotes purnodayam.blogspot.com

edi raadu venta

జంధ్యాల పూర్ణిమ jandyala purnima | sravana purnima

gelupu otamulu telugu quotes purnodayam blog

దంపతి తాంబూల నోము | dampati thambula nomu | dampathi pooja | dampathi pooja procedure